గుర్మాపూర్ జాతరల మహోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్

74చూసినవారు
గుర్మాపూర్ జాతరల మహోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గూర్మాపూర్ గ్రామంలో ఉన్న శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి ఆలయంలో బీరప్ప స్వామి జాతర మహోత్సవ కార్యక్రమంలో సోమవారం రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆలయ నిర్వాహకులు కార్పొరేటర్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్