సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం దౌల్తాబాద్ గ్రామంలో, బేడ బుడగ జంగాల ఆధ్వర్యంలో, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, కప్పెర ఆంజనేయులు, ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆంజనేయులు మాట్లాడుతూ, నేటి యువత, అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచి, మంచి స్థాయికి ఎదగాలని ఆయన అన్నారు.