సంగారెడ్డి జిల్లా యువజన అభివృద్ధి అధికారిగా ధనాంజననేయులు

1చూసినవారు
సంగారెడ్డి జిల్లా యువజన అభివృద్ధి అధికారిగా ధనాంజననేయులు
సంగారెడ్డి జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారిగా ధనాంజనేయులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఆయన, జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది, యువజన క్రీడా సంఘాల నాయకులు నూతన అధికారిని సన్మానించారు.

ట్యాగ్స్ :