కొండాపూర్ మండలం తొగరిపల్లి గ్రామంలో అన్న ప్రసాద వితరణ

970చూసినవారు
కొండాపూర్ మండలం తొగరిపల్లి గ్రామంలో అన్న ప్రసాద వితరణ
కొండాపూర్ మండలంలోని తొగర్ పల్లి గ్రామంలో శ్రీ హనుమాన్ సేవా సదన్ వద్ద గణేష్ నవరాత్రుల సందర్భంగా సర్పంచ్ దివ్యవాణి ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలతో పాటు నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా భక్తులకు ప్రతిరోజూ అన్నదానం అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్