సంగారెడ్డిలో గణేష్ వద్ద అన్న ప్రసాద వితరణ

980చూసినవారు
సంగారెడ్డిలో గణేష్ వద్ద అన్న ప్రసాద వితరణ
సంగారెడ్డి పట్టణంలోని సాయిమాణిక్ నగర్ లోని వినాయక మండపం వద్ద సాయిమాణిక్ నగర్ అసోసియేషన్ సభ్యులు భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. గత 15 సంవత్సరాలుగా గణనాధున్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నామని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. స్థానిక కౌన్సిలర్ శ్రీకాంత్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్