సంగారెడ్డి జిల్లా వైద్యాధికారిగా డాక్టర్ లలితా దేవి

1చూసినవారు
సంగారెడ్డి జిల్లా వైద్యాధికారిగా డాక్టర్ లలితా దేవి
శనివారం, రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న డాక్టర్ లలితా దేవి సంగారెడ్డి జిల్లా నూతన వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈమె కలెక్టర్ ప్రతీక్ జైన్ ను కలిశారు. గతంలో ఇక్కడ జిల్లా విద్యాధికారిగా ఉన్న డాక్టర్ వసంతరావు హైదరాబాద్ కు బదిలీ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్