సంగారెడ్డి ప్రధాన రహదారి పై దుమ్ము లేస్తుంది

2చూసినవారు
సంగారెడ్డి ప్రధాన రహదారి పై దుమ్ము లేస్తుంది
సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఐటిఐ ముందు ప్రధాన రహదారిపై జెసిబి ఢీకొనడంతో డీజిల్ రోడ్డుపై కారడంతో, మున్సిపల్ అధికారులు సన్న మట్టి వేశారు. ఈ మట్టి కారణంగా వాహనాలు వెళ్ళినప్పుడు దుమ్ము లేచి వెనుక నుండి వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొరం వేయించాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్