కొత్త సంవత్సరంలో జిల్లా అభివృద్ధికి ఉద్యోగులు కృషి చేయాలని కలెక్టర్ ప్రావిణ్య సూచించారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులు కలెక్టర్ ప్రావీణ్యకు గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలకు అందేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.