ఎర్దనూర్: ఘనంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర

0చూసినవారు
సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి నియోజకవర్గం, ఎర్దనూరులో అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణేష్ విగ్రహాన్ని బుధవారం రాత్రి ఘనంగా నిమజ్జనం చేశారు. ఈ శోభాయాత్రలో చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గణనాథుడికి వీడ్కోలు పలికారు.

సంబంధిత పోస్ట్