ప్రతీ చుక్క.. చిన్నారులకు రక్షణ కవచం: మంత్రి

990చూసినవారు
ప్రతీ చుక్క.. చిన్నారులకు రక్షణ కవచం: మంత్రి
ఐదేళ్లలోపు ప్రతీ చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, రెండు చుక్కలు జీవితాంతం రక్షణ కల్పిస్తాయని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం అన్నారు. పోలియో రహిత తెలంగాణ నిర్మాణంలో తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని, పిల్లల ఆరోగ్యాన్ని అందరి బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్