రైతు రిజిస్ట్రేషన్ తప్పనిసరి: శివప్రసాద్

1145చూసినవారు
రైతు రిజిస్ట్రేషన్ తప్పనిసరి: శివప్రసాద్
ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ తెలిపారు. ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకంతో మండల వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ రైతులకు ప్రభుత్వ పథకాలను అందుబాటులోకి తీసుకురావడానికి ఉద్దేశించబడింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్