కంది తహసిల్దార్ కార్యాలయం ముందు రైతుల ధర్నా

1చూసినవారు
కంది తహసిల్దార్ కార్యాలయం ముందు రైతుల ధర్నా
ల్యాండ్ పూలింగ్ కింద తమ భూములను ఇవ్వలేదని, పంటలు సాగు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ కంది గ్రామానికి చెందిన రైతులు గురువారం తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని వారు అధికారులను అభ్యర్థించారు.

సంబంధిత పోస్ట్