సంగారెడ్డి వీర శైవ లింగాయత్ సమాజంలో నలుగురికి పదవులు

2చూసినవారు
సంగారెడ్డి వీర శైవ లింగాయత్ సమాజంలో నలుగురికి పదవులు
వీర శైవ లింగాజ్ సమాజం జిల్లా కమిటీలలో నలుగురికి పదవులు అప్పగిస్తూ జిల్లా అధ్యక్షుడు నర్సింలు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గౌరవ సలహాదారుడుగా వెన్న చక్వేశ్వర్, అడివప్ప, మీడియా సలహాదారుడుగా ఉల్లిగడ్డల శివకుమార్, మీడియా అధికార ప్రతినిధిగా శరత్ బాబులను నియమించారు. తమకు జిల్లా కార్యవర్గంలో అవకాశం కల్పించినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :