సంగారెడ్డి జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య

82చూసినవారు
సంగారెడ్డి జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య
2025-26 సంవత్సరంలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలను ఉచిత విద్య అందిస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండల విద్యాధికారుల ద్వారా అన్ని పాఠశాలకు ఉత్తర్వుల కాపీని పంపిస్తానని పేర్కొన్నారు. ఉత్తర్వులు అమలు చేయని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సంబంధిత పోస్ట్