సంగారెడ్డిలో గాలిపోచమ్మ దేవాలయ ప్రతిష్టాపన వేడుకలు

2చూసినవారు
సంగారెడ్డిలో గాలిపోచమ్మ దేవాలయ ప్రతిష్టాపన వేడుకలు
సంగారెడ్డి పట్టణం రాజంపేటలోని గాలి పోచమ్మ దేవాలయం పునః ప్రతిష్టాపన వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. ఆలయ అర్చకులు కేసరినాధ్ బృందం ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ ఈ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలకు టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, సదాశివపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతా గోపాల్, బీఆర్ఎస్ నాయకులు చింత సాయినాథ్ హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :