జయం యూత్ ఆధ్వర్యంలో గణపతి హోమం

778చూసినవారు
జయం యూత్ ఆధ్వర్యంలో గణపతి హోమం
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సరస్వతి నగర్‌లో జయం యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణపతి హోమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సరస్వతి మాత ఆలయ అర్చకులు మీనా నాథ్ శర్మ పూజలు నిర్వహించారు. స్థానిక మహిళలు, యువత పాల్గొన్న ఈ హోమంలో అనంతరం అన్న ప్రసాద పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్