సంగారెడ్డి జిల్లా పరిషత్ ప్రాంగణంలో శుక్రవారం మహాత్మా గాంధీ విగ్రహానికి ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర, ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్, సభ్యులు కృష్ణ చారి తదితరులు పాల్గొన్నారు.