ఆల్
ఇండియా సుఫీ సజ్జదానషీన్ కౌన్సిల్ (ఏఐఎస్ఎస్ సీ) ఏడుగురు సభ్యులు ఆదివారం సంగారెడ్డి పట్టణంలో పర్యటించారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ శాంతినగర్ లో మత గురువులకు స్వాగతం పలికారు. సంస్థ చైర్మన్ హజ్రత్ నసీరుద్దీన్ చీఫ్టి మాట్లాడుతూ, సూఫీ సాంప్రదాయాల పరిరక్షణ తమ లక్ష్యమని, ఆధ్యాత్మిక విలువల వ్యాప్తికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.