మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్‌ను సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైల
ులో రిమాండ్ లో ఉన్న బిఆర్ఎస్ నాయకులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి, కేసు వివరాలను తెలుసుకు
న్నారు. హరీష్ రావు వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, పార్టీ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ కూ
డా జైలుకు చేరుకుని క్రిశ
ాంక్ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పార్టీ నాయకుడికి న్యాయం జరగాలని వారు కోరారు.