భారీ వర్షం: పత్తి, చెరుకు పంటలు నీట మునిగి రైతుల ఆందోళన

1758చూసినవారు
భారీ వర్షం: పత్తి, చెరుకు పంటలు నీట మునిగి రైతుల ఆందోళన
నారాయణఖేడ్ మండలంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, మంజీరా బ్యాక్ వాటర్ కారణంగా ఎల్గోయి, అతిమ్యాల్ శివారులోని పత్తి, చెరుకు పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Job Suitcase

Jobs near you