టీటీయూ రాష్ట్ర అధ్యక్షులు మణిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మాన సభ

1204చూసినవారు
టీటీయూ రాష్ట్ర అధ్యక్షులు మణిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మాన సభ
సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ టీచర్స్ యూనియన్ (టీటీయూ) ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీయూ రాష్ట్ర అధ్యక్షులు మునగాల మణిపాల్ రెడ్డి, వికారాబాద్ డిప్యూటీ కలెక్టర్ పూజ యాదవ్, టీజీవో అధ్యక్షులు డా. వైద్యనాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా విద్యా రంగంలో విశేష కృషి చేసిన ఉపాధ్యాయులను రాష్ట్ర అధ్యక్షుడు మణిపాల్ రెడ్డి జ్ఞాపికలు, అవార్డులతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్