38 వార్డుల్లో క గెలిపిస్తే.. సీఎం ను కలిసి నిధులు తెస్తా

1చూసినవారు
సంగారెడ్డి మున్సిపాలిటీలోని 38 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నిధులు తెస్తామని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం సంగారెడ్డిలోని తన నివాసంలో గంగపుత్ర సంఘం నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్