St. జేవియర్స్ పాఠశాలలో అంతర్జాతీయ వైద్య దినోత్సవ వేడుకలు

0చూసినవారు
St. జేవియర్స్ పాఠశాలలో అంతర్జాతీయ వైద్య దినోత్సవ వేడుకలు
కొండాపూర్ మండలం మల్కాపూర్ పరిధి లోని సెయింట్ జేవియర్స్ పాఠశాలలో అంతర్జాతీయ వైద్య దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరుపుకొన్నారు. ఇందులో భాగంగా చిన్నారులు తమదైన శైలిలో నృత్య ప్రదర్శనతో వైద్యులు, వారి గొప్పతనాన్ని చాటి చెప్పారు. పాఠశాల చైర్మన్ ఆంథోనీ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు మారెడ్డి వైద్యుల సేవలను వివరించారు.

సంబంధిత పోస్ట్