కంది ఫోన్ టాపింగ్ చేసే ఐపిఎస్ అధికారులు వదిలిపెట్టం

0చూసినవారు
మాజీ మంత్రి హరీష్ రావు మంగళవారం కందిలో మీడియాతో మాట్లాడుతూ, కొంతమంది ఐపీఎస్ అధికారులు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, రేవంత్ రెడ్డి మిమ్మల్ని కాపాడలేడని ఆయన అన్నారు. రిటర్న్ అయిన తర్వాత కూడా హ్యాకింగ్ చేసే అధికారులను వదిలిపెట్టమని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్