ఇస్నాపూర్: కౌన్సిలర్ మాధవి పదవి రద్దు

1382చూసినవారు
ఇస్నాపూర్: కౌన్సిలర్ మాధవి పదవి రద్దు
ఇస్నాపూర్ మున్సిపాలిటీ 8వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ మాధవి పదవిని కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం రద్దు చేశారు. మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విప్‌ను ధిక్కరించి బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయడం దీనికి కారణమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ మున్సిపాలిటీ-2019 చట్టం ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్