ఇస్నాపూర్: బిఆర్ఎస్ విజయమే లక్ష్యంగా పనిచేద్దాం

52చూసినవారు
ఇస్నాపూర్: బిఆర్ఎస్ విజయమే లక్ష్యంగా పనిచేద్దాం
ఇస్నాపూర్ మున్సిపల్ కోఆర్డినేటర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. శనివారం ఇస్నాపూర్ లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్