సంగారెడ్డి హోలీ సంబరాల్లో జగ్గారెడ్డి

3చూసినవారు
సంగారెడ్డి పట్టణంలో గురువారం హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. శ్రీ రామ మందిరం కమాన్ వద్ద జరిగిన ఈ వేడుకల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఆయన కార్యకర్తలతో కలిసి రంగులు చల్లుతూ, నృత్యాలు చేస్తూ సంబరాల్లో పాల్గొన్నారు. జగ్గారెడ్డి నృత్యాలు చేయడంతో కార్యకర్తలు, నాయకులు కూడా ఉత్సాహంగా ఆయనను అనుసరించారు. ఈ సందర్భంగా పట్టణంలో హోలీ పండుగ వాతావరణం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్