మంత్రి కోమటి రెడ్డిపై దుష్ప్రచారాలపై జగ్గారెడ్డి ఫైర్

0చూసినవారు
గత కొద్ది రోజులుగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిపై వస్తున్న నిరాధార కథనాలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా ఖండించారు. సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి నియోజకవర్గంలో మాట్లాడుతూ, ఎదుటి వ్యక్తిపై బురదజల్లే సంప్రదాయం మంచిది కాదని, దురుద్దేశపూర్వకంగా ఇలాంటి వార్తలు రాయాలని ప్రోత్సహించడం తప్పు అని అన్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో రాయాలని ప్రేరేపించిన వారికి, రాసిన వారికి బుద్ధి లేదని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్