సంగారెడ్డి ఎస్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శిగా జీవన్ రాథోడ్

6చూసినవారు
సంగారెడ్డి ఎస్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శిగా జీవన్ రాథోడ్
ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా జీవన్ రాథోడ్ నియామకాన్ని రాష్ట్ర అధ్యక్షుడు పెదానందం గౌడ్ సోమవారం ప్రకటించారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో నూతన ప్రధాన కార్యదర్శి జీవన్ రాథోడ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :