సంగారెడ్డి: జ్యోతిబాపూలే పార్కుని అభివృద్ధి చేయాలని వినతి

79చూసినవారు
సంగారెడ్డి: జ్యోతిబాపూలే పార్కుని అభివృద్ధి చేయాలని వినతి
సంగారెడ్డి మున్సిపాలిటీ 30 వార్డు పరిధిలోని మహాత్మ జ్యోతిబాపూలే పార్కుని అభివృద్ధి చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు గురువారం వినతిపత్రం సమర్పించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ మాట్లాడుతూ పార్క్ లో వాకింగ్ ట్రాక్, హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరిస్తామని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్