కంది: 1. 30 కోట్లతో పాఠశాల భవన నిర్మాణం

0చూసినవారు
కంది: 1. 30 కోట్లతో పాఠశాల భవన నిర్మాణం
కంది మండలం తిమ్మాపూర్ గ్రామంలో రూ. 1.30 కోట్లతో నిర్మించనున్న పాఠశాల భవన నిర్మాణానికి సర్పంచి కృష్ణ గౌడ్ శనివారం శంకుస్థాపన చేశారు. ఒక పరిశ్రమ సీఎస్ఆర్ నిధుల కింద పాఠశాల భవనం నిర్మించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్