కంది: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

1చూసినవారు
కంది: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
కాందీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం అకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితా దేవి, వైద్యులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోగులతో మాట్లాడి వైద్యం గురించి ఆరా తీసిన ఆమె, ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్