కంది: ఓడిఎఫ్ లో మాక్ డ్రిల్ పై అవగాహన

963చూసినవారు
కంది: ఓడిఎఫ్ లో మాక్ డ్రిల్ పై అవగాహన
కంది మండలం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అగ్నిమాపక శాఖ సహకారంతో మాక్ డ్రిల్ నిర్వహించారు. అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అగ్నిమాపక భద్రత, అత్యవసర పరిస్థితుల్లో బాధ్యతలపై ఉద్యోగులకు వివరించారు. అగ్నిమాపక శాఖ అధికారులు నాయుడు, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్