కంది: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన నిర్మల రెడ్డి

3చూసినవారు
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి తెలిపారు. కంది మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులు తమ ధాన్యాన్ని మధ్య దళారులకు అమ్మకుండా, కొనుగోలు కేంద్రాల వద్దే విక్రయించాలని ఆమె సూచించారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు సరైన ధర లభిస్తుందని ఆమె భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్