కంది తహసిల్దార్ హసీనా బేగం

1చూసినవారు
కంది తహసిల్దార్ హసీనా బేగం
కంది తహసీల్దార్‌గా హసీనా బేగం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేసిన రవికుమార్ పదోన్నతి పొంది ములుగు డిఆర్ఓగా వెళ్లారు. నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన హసీనా బేగమ్‌ను కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటానని, వారి సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్