కంది: అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలు: కలెక్టర్

2చూసినవారు
అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జుల్కల్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు ఆయిల్ ఫామ్ పంటను సాగు చేసి అధిక లాభాలు సాధించాలని సూచించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you