కొండాపూర్: ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

0చూసినవారు
కొండాపూర్ మండలం గుంతపల్లి గ్రామంలోని పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. మంగళవారం ఇళ్లను పరిశీలించిన ఆమె, నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అశోక్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్