కొండాపూర్ గ్రామ శ్రీ సిద్ధి వినాయక నిమగ్నం కార్యక్రమం

3చూసినవారు
కొండాపూర్ గ్రామ శ్రీ సిద్ధి వినాయక నిమగ్నం కార్యక్రమం
సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్ గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో గణనాథుని నిమజ్జన మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ ఊరేగింపులో కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి, విగ్రహ దాత సుధాకర్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గణేష్ నవరాత్రుల లడ్డు వేలం పాటలో 12వ వార్డు మెంబర్ గారకుర్తి మహేందర్ రూ. 40వేలకు లడ్డును దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధి వినాయక యూత్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్