సంగారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 32 మంది అభ్యర్థుల జాబితా

2చూసినవారు
సంగారెడ్డి మున్సిపాలిటీలోని 32 వార్డుల నుంచి పోటీ చేసే కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ మున్సిపల్ కోఆర్డినేటర్ రాజనర్సు శుక్రవారం విడుదల చేశారు. మరో ఆరు స్థానాల్లో త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతామని రాజనర్సు పేర్కొన్నారు. ఈ ప్రకటనతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్