సదాశివపేట 14న మకర విలక్కు ఉత్సవాలు

2చూసినవారు
సదాశివపేటలోని అయ్యప్పస్వామి దేవాలయంలో ఈనెల 14వ తేదీన మకర విలకు ఉత్సవాలు జరగనున్నాయని గురుస్వాములు శంకర్, సుధాకర్ గౌడ్ తెలిపారు. ఆదివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఉదయం 9 గంటలకు సంగమేశ్వర దేవాలయం నుంచి పట్టణ పురవీధుల మీదుగా అయ్యప్ప స్వామి ఆభరణాలను ఊరేగింపుగా తీసుకెళ్లి, సాయంత్రం 6 గంటలకు స్వామివారికి అలంకరిస్తామని వెల్లడించారు.

ట్యాగ్స్ :