సంగారెడ్డి: న్యాయవాదులతో సమావేశం

56చూసినవారు
సంగారెడ్డి: న్యాయవాదులతో సమావేశం
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సౌజన్యంతో సంగారెడ్డి కోర్ట్ నందు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి భవాని చంద్ర న్యాయవాదులతో గురువారం సమావేశం నిర్వహించారు. జూన్ 14 జాతియ లోకదలత్ నిర్వహిస్తున్నట్లు ఆమె భవాని తెలిపారు.

సంబంధిత పోస్ట్