సంగారెడ్డి అయ్యప్ప పడిపూజలో ఎమ్మెల్యే

11చూసినవారు
సంగారెడ్డి అయ్యప్ప పడిపూజలో ఎమ్మెల్యే
సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం సమీపంలో బుధవారం సుప్రీంకోర్టు న్యాయవాది సాగర్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు.

ట్యాగ్స్ :