శ్రీనివాస చారికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నివాళి

0చూసినవారు
శ్రీనివాస చారికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నివాళి
సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సంగారెడ్డి పట్టణ మాజీ అధ్యక్షులు శ్రీనివాస చారి శనివారం ఉదయం స్వర్గస్తులయ్యారు. ఈ విషాద వార్త తెలుసుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, సంగారెడ్డి పట్టణంలోని 35వ వార్డు, సాయిబాబా కామన్, పాత ఇంటి వద్దకు చేరుకుని శ్రీనివాస చారి పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.