మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

79చూసినవారు
మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
6 నుంచి 10వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలైనట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాలను HTTP: /telanganams. cgg. gov. in లో చూడవచ్చని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్