వానరుల బీభత్సం: ఇళ్లలోకి చొరబడి తినుబండారాలు ఎత్తుకెళ్లడంతో ప్రజల ఆందోళన

2చూసినవారు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలలో బుధవారం రోజున వానరులు ఇళ్లలోకి చొరబడి తినుబండారాలను ఎత్తుకెళ్లడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వానరులు ఇళ్లలోకి చొరబడి చిందరవందరగా పరీ వేస్తున్నాయని, వెంటనే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్