సంగారెడ్డిలో ఘనంగా మొహర్రం వేడుకలు

79చూసినవారు
సంగారెడ్డిలో ఘనంగా మొహర్రం వేడుకలు
సంగారెడ్డి పట్టణంలో ఆదివారం రాత్రి మొహర్రం వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాంనగర్ లోని దర్గా నుంచి ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని దర్గా వరకు పీర్ల ఊరేగింపు కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పీర్ల ఉరేగింపును చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్