నారాయణఖేడ్: విద్యుత్ లైన్ లో ఆధునికరణకు 4. 39 కోట్లు మంజూరు

51చూసినవారు
నారాయణఖేడ్: విద్యుత్ లైన్ లో ఆధునికరణకు 4. 39 కోట్లు మంజూరు
నారాయణఖేడ్ నియోజకవర్గంలో విద్యుత్ లైన్లు, పీడర్ల ఆధుని ఆధునికరణ కోసం 4. 39 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి శుక్రవారం తెలిపారు. గత సంవత్సరం జూలైలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతిపత్రం సమర్పిస్తే నిధులు మంజూరైనట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్