సంగారెడ్డి కార్యక్రమంలో భాగస్వాములు కావాలి

2చూసినవారు
సంగారెడ్డి కార్యక్రమంలో భాగస్వాములు కావాలి
ఓటర్ల సమ్మేటివ్ రివిజన్ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు చురుగ్గా భాగస్వాములు కావాలని బీజేపీ లీగల్ సెల్ కార్యక్రమ రాష్ట్ర ఇన్చార్జి ఆంటోనీ రెడ్డి సూచించారు. గురువారం జిల్లా కార్యాలయంలో జరిగిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి పోలింగ్ బూత్ వారీగా పార్టీ నుంచి ఇన్చార్జిలను నియమించాలని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్