సంగారెడ్డిలో అభివృద్ధి పనులు ప్రారంభించిన నిర్మల రెడ్డి

2చూసినవారు
సంగారెడ్డిలో అభివృద్ధి పనులు ప్రారంభించిన నిర్మల రెడ్డి
సంగారెడ్డి మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి శనివారం ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని ఆమె తెలిపారు. అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్