సంగారెడ్డి మున్సిపాలిటీలో నామినేషన్ల ప్రక్రియ

1చూసినవారు
శుక్రవారం సంగారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ చివరి రోజున కొనసాగింది. 13 కౌంటర్లలో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. సందేహ నివృత్తి కోసం హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. అభ్యర్థులు భారీగా తరలిరావడంతో కార్యాలయం వద్ద సందడిగా వాతావరణం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్